టీడీపీ నిజనిర్ధారణ కమిటీ విచారణ

గుంటూరు జిల్లాలో ఫిరంగిపురం మండలం పొనుగుపాడు కు టిడిపి నిజనిర్దారణ కమిటీ.


ఎన్నికల ఫలితాల తర్వాత గ్రామం లో రోడ్డు కు అడ్డంగా గోడ కట్టిన వైసిపి వర్గీయులు....


టిడిపి సానుభూతిపరుల ఇళ్ళకు దారి లేకుండా అడ్డంగా గోడ నిర్మాణం.


టిడిపి కి ఓటు వేశారనే అక్కసుతో  దారికి అడ్డంగా గోడ కట్టారని స్దానికుల ఆవేదన... 


చంద్రబాబు దృష్టి కి పొనుగుపాడు సమస్య.


అసెంబ్లీ వాయిదా తీర్మానం ప్రవేశ పెట్టిన టిడిపి.


పొనుగుపాడు విచ్చేసిన నిజనిర్దారణ కమిటీ సభ్యులు గుంటూరుజిల్లా పార్టీ జి.వి.ఆంజనేయులు డొక్కా , బచ్చుల  అర్జునుడు, అశోక్ బాబు, మద్దాలి గిరి, తెనాలి శ్రావణ్ కుమార్, 


గ్రామంలో భారీగా పోలీసు మోహరింపు.


144 సెక్షన్ ఆమలు చేసిన పోలీసులు.


Popular posts
*లాక్ డౌన్ నిబంధనలకు విరుద్ధంగా శ్రీ బాలాజీ వైన్స్ లో మద్యం వ్యాపారం* *మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని శ్రీ బాలాజీ వైన్స్ లో లాక్ డాన్ నిబంధనలను తుంగలో తొక్కిన యాజమాన్యం.* *భౌతిక దూరం పాటించకుండా విచ్చలవిడిగా చేస్తున్న మద్యం వ్యాపారం.* *కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి భౌతిక దూరం తప్పనిసరని నెత్తి నోరు మొత్తుకుని చెప్తున్నా సదరు వైన్స్ యజమానులు లాక్‌డౌన్‌ నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారు. దీనిపై పోలీసు మరియు ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుమతున్నారు.
Image
లాక్ డౌన్ కారణంగా పనుల్లేక చేతిలో చిల్లిగవ్వ లేని పరిస్థితుల్లో
సమాచార, ప్రసార శాఖ మంత్రి గారికి విజయవాడ ప్రింట్ మీడియా విభాగం పాత్రికేయుల వేడుకోలు:
జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్‌) వాయిదా.
వర్క్‌ ఫ్రమ్‌ హోం’ వారికి జియో కొత్త ప్లాన్‌