మైలవరం సొసైటీ భవనం ప్రారంభోత్సవం

సోసైటీ భవనం ప్రారంభోత్సవ అహ్వనం


మైలవరం మండలం మెర్సమల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన సహకార సంఘం కార్యాలయ భవనాన్ని ది 25 వ తేదీ గురువారం సాయంత్రం 4 గంటలకు మైలవరం శాసనసభ్యులు వసంత కృష్ణ ప్రసాదు గారిచే ప్రారంభించడం జరుగుతుందని పామర్తి శ్రీనివాసరావు తెలిపారు. 


ఈ కార్యక్రమానికి మెర్సమల్లి గ్రామానికి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మండల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రైతుల పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని  మైలవరం   మండల పార్టీ కన్వినర్ పామర్తి శ్రీనివాసరావు   విజ్ఞప్తి చేస్తున్నాము