బదిలీల గడువు 10 వరకు పొడిగింపు..
ప్రభుత్వ ఉద్యోగుల సాధారణ బదిలీల గడువును 10వ తేదీ వరకు పొడిగిస్తూ ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. పది రోజుల పాటు ఉద్యోగుల సాధారణ బదిలీలకు అవకాశం కల్పిస్తూ జూన్ 25వ తేదీన ఇచ్చిన ఆదేశాల గడువు శుక్రవారంతో ముగియనుంది. బదిలీలకు ఈ గడువు సరిపోదని, మరో 10 రోజుల పాటు గడువు పొడిగించాలని కోరుతూ ఉద్యోగ సంఘాలు సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యానికి వినతి పత్రం ఇచ్చాయి
బదిలీల గడువు 10 వరకు పొడిగింపు