గ్రామ వాలంటీర్ల దరఖాస్తు గడువు ముగిసింది

 


గ్రామ వలంటీర్ల నియామకానికి నిన్న అర్ధరాత్రి 12 గంటలతో దరఖాస్తుల స్వీకరణ గడువు ముగిసింది.


రాష్ట్రవ్యాప్తంగా 13,055 గ్రామ పంచాయతీలలో మొత్తం 1,81,885 గ్రామ వలంటీర్‌ పోస్టులకు శుక్రవారం రాత్రి 9 గంటల సమయానికి 7,82,045 దరఖాస్తులు


ఆఖరి రోజు ఒక్కరోజే 96,271 దరఖాస్తులు వచ్చాయి. రాత్రి 12 గంటల వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు నమోదుకు అవకాశం ఉండటంతో ఆ సంఖ్య నామమాత్రంగా పెరిగే అవకాశం


ఈ పోస్టులకు జూన్‌ 24నుంచి ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులు స్వీకరణఈ నియామక ప్రక్రియ కోసం మండల స్థాయిలో ఏర్పాటు చేసిన ఎంపీడీవో, తహసీల్దార్, ఈవోపీఆర్‌డీలతో కూడిన ముగ్గురు సభ్యుల కమిటీ రోజు వారీగా తమ మండల పరిధిలో అందిన దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిశీలన చేసి.. నోటిఫికేషన్‌లో పేర్కొన్న నిబంధనల మేరకు ఉన్న వాటిని ఇంటర్వ్యూకు అర్హమైనవిగా తేల్చారు.


7,82,045 దరఖాస్తులలో 6,42,812 దరఖాస్తులను పరిశీలన చేసి, 6,12,750 అర్హమైనవిగా తేల్చారు.


కేవలం 30,062 దరఖాస్తులు మాత్రమే తిరస్కరణకు గురయ్యాయి.


1,39,233 దరఖాస్తులను అధికారులు పరిశీలన చేయాలి


పట్టణ ప్రాంతాల్లోని వార్డు వలంటీర్ల నియామకానికి దరఖాస్తుల స్వీకరణకు గడువు


గ్రామ వాలంటీర్ల నియామక ప్రక్రియను ముందుగా నిర్ణయించిన మేరకే పూర్తి


ముగ్గురు సభ్యుల కమిటీ పరిశీలన అనంతరం తిరస్కరణకు గురైన వాటిని మినహాయించి మిగిలిన దరఖాస్తుదారులందరికీ ఈ నెల 11నుంచి 25వ తేదీ వరకు మండల కేంద్రాల్లో ఇంటర్వ్యూలు