ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు గౌ !!శ్రీ !!వై యస్ జగన్ మోహన్ రెడ్డి గారు మహిళలకు బడ్జెట్ లో ని ఎక్కువగా ప్రాధాన్యత కలిగించిన అమ్మ వడి ..ఆశ వర్కర్స్ కి ..జీతాలు పెంచడం మరియు వివిధ రకాలుగా ప్రాధాన్యత ఇచ్చిన జగన్ మోహన్ రెడ్డి గార్కి ధన్యవాదాలు తెలుపుతూ సింగ్ నగర్ ఆంధ్ర ప్రభ కాలనీ లో గల వై యస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో ముఖ్య అతిథిగా పాల్గొని విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం శాసనసభ్యులు మల్లాది విష్ణు గారు చేతులు మీదుగా వై యస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళలు ఆధ్వర్యంలోని కేక్ కటింగ్ కార్యక్రమం లో వై యస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ వివిధ డివిజన్లోని మహిళా కార్యకర్తలు మహిళా నాయకురాలు మరియు విష్ణు గారు అభి మానులు శ్రేయోభిలాషులు పాల్గొ న్నారు
జగన్ కు మహిళలు అభినందనలు