ఆంధ్రలో ఘనంగా బోనాలు ఉత్సవాలు

ఆంధ్రలో ఘనంగా బోనాలు ఉత్సవాలు
 
భక్తి శ్రద్ధలతో అమ్మవారికి బోనం సమర్పించిన భక్తులు...


గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం కంఠంరాజు కొండూరు గ్రామం శ్రీ మహంకాళీ అమ్మవారి దేవస్థానంలో ఘణంగా బోనాలు ఉత్సవాలు.....


రంగిశెట్టి ఫౌండేషన్ ఆధ్వర్యంలో  సాంప్రదాయ బద్ధంగా గత నాలుగు  సంవత్సరాలుగా  బోనాలు ఉత్సవాలు నిర్వహణ....


అమ్మవారి సన్నిధిలో పొంగళ్ళు చేసే భక్తులకు పొంగళ్ళు కిట్టు ఉచితంగా పంపిణిచేసిన రంగిశెట్టి జగదీష్ బాబు, రంగిశెట్టి రమేష్ బాబు...


బోనాల ఉత్సవాలు సందర్భంగా  దేవాలయ ఆవరణలో 6 వేలు మంది భక్తులకు ఉచిత అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసిన రంగిశెట్టి ఫౌండేషన్ నిర్వాహకులు .