3వేల కోట్లతో ధర స్థిరీకరణ నిధి

 


ఇక నుంచి ప్రతినెలా వ్యవసాయ మిషన్ సమావేశం..


3 వేల కోట్ల ధరల స్థిరీ కరణ నిధి వ్యవసాయ మిషన్ పరిధిలోనే...


ఇన్ ఫుట్ సబ్సిడీ, విత్తనాల లోటు లేకుండా ప్రణాళికలు చేపట్టాలి...


పగటిపూట 9 గంటల పాటు నిరంతరయంగా విద్యుత్ అందించేలా 60 శాతం ఫీడర్ ల అధునీకరణ, ఇందుకు 1700 కోట్లు ఖర్చు చేస్తాం...


రైతు సహకార సంఘాల ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయం...


నీటి సంఘాల ఎన్నికలు కూడా నిర్వహిస్తాం...


గతంలో నామినేట్ చేసిన పదవులు రద్దు...


కౌలు రైతులకు కూడా రైతు భరోసా అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు...


అవసరం అయితే చట్ట సవరణ చేస్తాం...


భూ రికార్డుల సవరణ కూడా చేపట్టాల్సి ఉంది...


విత్తనాల కొరత, నాణ్యత విషయంలో ను ఓ లాబ్ ఏర్పాటు చేయించాలి..


నకిలీ విత్తనాలు సరఫరా చేస్తే కఠిన చర్యలు చేపట్టాలని సీఎం సూచించారు...


వచ్చే సీజన్ కు విత్తన సరఫరా కు ప్రణాళికలు రూపొందించాలని చెప్పారు...


మేనిఫెస్టోలో రైతులకు ఇచ్చిన హామీలు రైతు దినోత్సవం రోజు అమల్లోకి రాబోతున్నాయి...


ఉపాధ్యక్షులు, ఏపీ వ్యవసాయ మిషన్ నాగిరెడ్డి