విద్యార్థులకు పుస్తకాలు పంపిణి

అవనిగడ్డ మండలం పల్లెపాలెం మండల పరిషత్ ప్రాథమిక ఉన్నత పాఠశాల స్కూల్ లో రిటైర్డ్ ఉపాధ్యాయులు చీకటి రాజగోపాలరావు గారు మరియు స్కూల్ టీచర్ సహాయార్థం విద్యార్థిని విద్యార్థులకు నోటు బుక్స్ పలకలు స్కూల్ బ్యాగ్ లు ని అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబుగారి చేతుల మీదగా విద్యార్థులకు పంపిణీ చేశారు..ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.