కృష్ణా జిల్లాలో 5కొత్త మున్సిపాలిటీలు

 


కృష్ణాజిల్లాకు 


 మహర్దశ... 


కృష్ణాజిల్లాలో కొత్తగా 5 మున్సిపాలిటీలు...


ర్రాష్టాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు నూతన ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి శరవేగంగా ముందుకు వెళ్తున్నారు.


రాష్ట్రంలో 13 జిల్లాల్లో ఉన్న మేజర్ పంచాయతీలను మునిసిపాలిటీలుగా మార్పు జీవో జారీ.


దీనిలో భాగంగానే కృష్ణాజిల్లాలో కొత్తగా ఐదు మున్సిపాలిటీలు పామర్రు, కైకలూరు, మైలవరం, విసన్నపేట, అవనిగడ్డలు రానున్నాయి.


జనాభా ప్రాతిపదికిన ఈ పంచాయతీల, మేజర్ పంచాయితీలు మునిసిపాలిటీలుగా ఆవిర్భావించనున్నాయి.


అభివృద్ధిలో వేగం పెంచుకునేందుకు మున్సిపాల్టీలు దోహదపడతాయన్నది విధితమే.


ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న ఆయా నియోజకవర్గాల ప్రజల కల నెరవేరనుంది.


అద్దెల భారం  పెరుగుతుందని పన్నులు కూడా ప్రజలపై మరింత పెనుభారం మోయవలసి వస్తుందని సామాన్య ప్రజలు అంటున్నారు.