లాల్ దర్వాజా బోనాలకు ఏర్పాట్లు చేసాము - తలసాని శ్రీనివాస్

 


 


 


 


ఈ నెల 28 వ తేదీన జరిగే లాల్ దర్వాజ  సింహవాహిని దేవాలయం, హరిబౌలి లోని బంగారు మైసమ్మ ఆలయాల వద్ద బోనాల ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్...


బోనాల ఉత్సవాల కోసం ప్రభుత్వం వివిధ ఆలయాలకు 15 కోట్ల రూపాయలు అందజేస్తుంది.


రోడ్ల అభివృద్ధి, ఇతర ప్రజా అవసరాల కోసం GHMC ద్వారా 11 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది.


లాల్ దర్వాజ బోనాల జాతర సజావుగా సాగేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం


బోనాల ఉత్సవం కోసం భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నాం


బోనాల కోసం భారీగా నిధులిస్తున్న ఘనత సీఎం కేసీఆర్ దే.


భక్తులు ఎలాంటి అసౌకర్యానికి గురికాకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. 


ముందుగా ఉప్పుగూడా రైల్వే అండర్ బ్రిడ్జి పనులు పరిశీలించారు.