గంజాయిని స్వాధీనం చేసుకున్న పోలీసులు

పెద్ద ఎత్తున గంజాయిని స్వాధీనం చేసుకున్న పోలీసులు

గుంటూరు జిల్లా   యడ్లపాడు మండలం బోయపాలెం సమీపంలో గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రాజమండ్రి నుంచి చిలకలూరిపేట వైపు వెళుతున్న ఓ కారు పంక్చర్ అవడంతో దానిని అక్కడే వదిలేసి అక్రమ రవాణాదారులు పారిపోయారు. విషయం తెలుసుకున్న పోలీసులు కారుతో సహా 30 కేజీలకు పైగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు


Popular posts