గ్రామ సచివాలయ అవగాహన సదస్సు


అవనిగడ్డ SVL కాలేజీ ప్రాంగణంలో ఏర్పాటుచేసిన గ్రామ సచివాలయ పోస్టుల అభ్యర్థులకు అవగాహన సదస్సు కార్యక్రమంలో పాల్గొన్న అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబుగారు ఎమ్మెల్సీ లక్ష్మణరావుగారు..