విఘ్నేశ్వరుని హుండీ లెక్కింపు

  విఘ్నేశ్వరుని హుండీ లెక్కింపు


(అమలాపురం -జి ఏన్ రావు)


అయినవిల్లి శ్రీవిఘ్నేశ్వర  స్వామి వారి హుండీని
సబ్ డివిషనల్ తనిఖీ దారు. జి. సత్య వరప్రసాద్.. సమక్షం లో బుధవారం.లెక్కించారు.30రోజులకు  హుండీ ఆదాయం. రూ. 8లక్షల o9వేల. 575.. *అన్న దాన పథకానికి రూ. 64వేల 117.వచ్చింది.. లెక్కింపులో.. అధికారులు. పాల్గొన్నారు