గ్రామ సచివాలయపరీక్షలకు అర్ టి సి. బస్సులు


గ్రామ సచివాలయపరీక్షలకు అర్ టి సి. బస్సులు


(తూర్పుగోదావరి.. జి ఏన్ రావ్ )


గ్రామ సచివాలయ పరీక్షలకు. తూర్పుగోదావరి జిల్లా లో ఉన్న- 9-డిపో లో పరిధిలో.. రోజు వారి సర్వీసు లు తో పాటు, అదనంగా.. 64.బస్సు లు.. అదనం గా నడుపుతున్నట్లు ఆర్టీసీ డిప్యూటీ చీఫ్ ట్రాఫిక్ మేనేజర్. -జి. వరలక్ష్మి.. తెలిపారు  జిల్లా లో..  రాజమహేంద్రవరం, కాకినాడ, అమలాపురం, రావులపాలెం, రాజోలు, గోకవరం, తుని., రామచందపురం, ఏలేశ్వరం. డిపో లు నుండి. బస్ లు ఏర్పాటు చేశారు