బ్రిడ్జి ని పరిశీలన చేసిన సిపిఎం

 సీపీఎం రాష్ట్రకమిటి సభ్యుడు కీల్లోసురేంద్ర మండలనాయకులు ఏస్ భుర్మిసింగ్, పి,ధోన్ను ఆధ్వర్యంలో చంపాపట్టి బ్రిడ్జి ను పరిశీలించడమైనది.వర్షకాలంలో గడ్డ ఉధృతి వలన చంపాపట్టి,సీలంగొంది,ఉయ్యాలగూడా తటితర గిరిజనులు గడ్డదాటలేక తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు,గతవారం బారివర్సనికి గడ్డదాటలేక హస్పిటల్ కు వెళ్లలేక అనారోగ్యంతో చంపాపట్టి గ్రామస్తుడు తంగుల రాజుకుమార్ మరణించారు.గతంలో మంజూరైన బ్రిడ్జి నిర్మాణం చెయ్యలేదు.ప్రభుత్వం తక్షణమే చంపాపట్టి బ్రిడ్జి నిర్మించాలని సీపీఎం డిమాండ్ చెయ్యడమైనది.ఈకార్యక్రమంలో ఆయాగ్రామస్తులు తంగులసద్దు తదితరులు పాల్గొన్నారు.