ఉపాధ్యాయురాలు కీ సన్మానం -సింహాద్రి

ఉపాధ్యాయురాలి సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే సింహాద్రి..


అవనిగడ్డ జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పని చేసి పదవీ విరమణ చేసిన తొట్టె  లలితాదేవి గారి పదవీ విరమణ సన్మాన కార్యక్రమంను ఘనంగా నిర్వహించారు స్థానిక జెడ్పీ హైస్కూల్ లో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబుగారు ఉపాధ్యాయురాలు లలితా దేవి,ఆమె భర్త కృష్ణారావుని ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎం.ఈ.వో ఎన్. శివశంకరరావు,  ప్రధానోపాధ్యాయులు బచ్చు. శివనాగేశ్వరరావు,ఐ.పద్మరాణితో పాటు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


Popular posts