నిత్యావసర వస్తువులు పంపిణి

 


చల్లపల్లి మండలం వెలువోలు పంచాయతీ పరిధిలోని రాయిలంక లో గ్రేట్ ఎన్డీర్మెంట్ మిషన్ సర్వీస్(GEMS) గుంతకల్లు వారి ఆధ్వర్యంలో వరద బాధితులకు దుప్పట్లు నిత్యవసర వస్తువులు స్థానిక ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబుగారు,వైసిపి కృష్ణా జిల్లా ప్రధాన కార్యదర్శి కడవకొల్లు నరసింహారావుగారి చేతుల మీదగా వారికి అందించారు...*