మెడికల్ బిల్లు ను వ్యతిరేకించండి.


మేము డాక్టర్స్ గత కొన్ని రోజులుగా ఈ బిల్లు నీ వ్యతిరకిస్తున్నంకానీ మాకు ఎలాంటి కవరేజ్ లేదుఎలాంటి రాజకీయ అండ లేదు
వైద్య విద్యార్థులు నిరాహారదక్షలు చేస్తున్నాం.
విద్యార్థుల తల్లదండ్రులకు తప్ప ఈ విషయం ఎవరికీ తెలియదుఈ బిల్లు దీని గురించి అంటే?
1950 నుండి మన దేశం లో ఇండియన్ మెడికల్ కౌన్సిల్ ఆక్ట్" ఉండేది
దీని ప్రకారం దేశము లో ఉన్న వైద్య కళాశాలు నడిచాయి
కానీ ఇపుడు దాన్ని తొలగిస్తు
"నేషనల్ మెడికల్ కమిషన్"(NMC)
అనే బిల్లు నీ ప్రవేశించారు
పెరుగుతున్న జనాభా తో పాటు
డాక్టర్స్ కూడా పెరగాలి అపుడే కదా అందరూ ఆరోగ్యంగా ఉంటారు అని ఈ బిల్ నీ తిస్కొస్తునం అని చెప్తున్నారుకానీ వాళ్ళు డాక్టర్లను ఎలా పెంచుతున్నారు అంటే 6 సంవత్సరాలు చదివే ఎంబీబీఎస్ కి బదులు   compounder లకు,లాబ్ టెక్నీషియన్స్ లకు , ఆర్ఎంపి లకు , పీఎంపీ లకు 6 నెలల బ్రిడ్జి కోర్స్ ఇస్తున్నారట .ఈ 6 నెలల కోర్స్ తో  డాక్టర్ లైసెన్స్ ఇవ్వబడుతుంది
దీని వల్ల 6 సంవత్సరాలు చద్విన వైద్యులకు అన్యాయం జరగడమే కాకుండా 6 నెలల నకిలీ వైద్యం పెరిగిపోతుంది.దీని వల్ల ఏ రాజకీయ నాయకుడు నష్టపొడు మన జనమే నష్టపోయేది. 
ఈ నకిలీ వైద్యం వల్ల ఇపట్కి చాలా ప్రాణాలు కోల్పోయారుడాక్టర్లను పెంచాలి అంటే వైద్య సీట్లను పెంచాలి కానీ నకిలీ వైద్యం నీ ఎలా ప్రవేశిస్తుంది అని మా ఆవేదన. ప్రైవేట్ మెడికల్ కాలేజీలలో ముందు 85 శాతం సీట్లు గవర్నమెంట్ కింద ఉండేవి..కానీ ఇప్పుడు ప్రవేశ పెట్టిన బిల్లు ప్రకారం దీనిని 50 శాతం కి కుదించారు..దీని వల్ల మెరిట్ తో రాంక్ లు సాధించిన విద్యార్థులకు నష్టపోతారు.. దీని వల్ల ఫ్రీ సీట్లు తగ్గిపోతాయి .పేద విద్యార్థి ఎప్పటికీ డాక్టర్ అవలేడు.ఈ 50 శాతం సీట్లు 2 నుండి 5 కోట్ల వరకు ధర చేస్తాయి 3.NEXT ఎగ్జాం వల్ల వైద్య విద్యార్థులకు చాలా నష్టం జరుగుతుంది 
ఈ examlo చాలా తిరకాసలు ఉనయ్.
దీని వల్ల మెరిట్ students ki అన్యాయం జరుగుతుంది నకిలీ డాక్టర్లు లకు లైసెన్స్ ఇచ్చి ప్రజల ఆరోగ్యాన్ని ముప్పు లో వేస్తున్నారు జనం కోసం మా   పోరాటం 


Popular posts