ఆంధ్రప్రదేశ్ విజనరీ ఎవరు?

పీవీ సింధూ ఇంతవరకూ ఇండియా లో ఎవరూ సాధించనిది సాధించింది. ఎంతో సంతోషం.


అలాగే ఒక ఆంధ్రా విజనరీ నాయకుడు ప్రపంచంలో ఎవరూ చేయలేని పనులు చేశారు. పైగా  అది ఆంధ్రప్రదేశ్ పౌరులందరికీ ఎనలేని లాభం కలిగించింది.


ఉదాహరణకి ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా... అమరావతి కి ముప్పై మూడు వేల ఎకరాల భూసేకరణ ఉచితంగా జరిగింది.


రియల్ టైం గవర్నెన్స్ కూడా ప్రపంచంలో ఎక్కడా లేనిది.


దేశంలోనే మొదటి సారి నదుల అనుసంధానం చేశారు.


అంతకుముందు హైటెక్ సిటీ నిర్మించి..టెక్నాలజీ ద్వారా ఎన్నో లక్షల మందికి లక్షల్లో జీతం వచ్చేలా చేశారు.


జన్మభూమి..ప్రజల వద్దకు పాలన అంటూ పరిపాలన ని సామాన్యుని చెంతకు చేర్చారు.


చివరకు ఇప్పుడు మెడల్ సాధించిన పీవీ సింధు కి కూడా...అన్ని రకాలుగా ఎంతో ప్రోత్సాహం ఇచ్చారు.


కానీ కేవలం రాజకీయాల్లో ఉండటం వల్ల...ఆ వ్యక్తి నిత్యం అవమానాల పాలు ఔతున్నారు.


ఆయన కూడా ఏ ఆటగాడో...పాటగాడో ఐతే అంతా నీరాజనాలు పలికేవారు కదా ?


ఆటలు..పాటలు ఎంత ముఖ్యమో...  ప్రజలకి పట్టెడన్నం పెట్టే వారు అంతకంటే ముఖ్యం.


ఐనా సమాజం  నిజంగా తన మేలు కోరే రైతు.. ఉపాధ్యాయుడు..మంచి నాయకుడు...వీళ్ళని పెద్దగా లెక్క చేయదు.


మీడియా మెరుపుల వెనుక నిత్యమూ పరుగెడుతుంది. మెరిసేదంతా బంగారం అనుకొని...అసలైన బంగారానికి మాత్రం నిత్యం అగ్ని పరీక్షలు పెడుతుంది.


Popular posts
సమాచార, ప్రసార శాఖ మంత్రి గారికి విజయవాడ ప్రింట్ మీడియా విభాగం పాత్రికేయుల వేడుకోలు:
*లాక్ డౌన్ నిబంధనలకు విరుద్ధంగా శ్రీ బాలాజీ వైన్స్ లో మద్యం వ్యాపారం* *మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని శ్రీ బాలాజీ వైన్స్ లో లాక్ డాన్ నిబంధనలను తుంగలో తొక్కిన యాజమాన్యం.* *భౌతిక దూరం పాటించకుండా విచ్చలవిడిగా చేస్తున్న మద్యం వ్యాపారం.* *కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి భౌతిక దూరం తప్పనిసరని నెత్తి నోరు మొత్తుకుని చెప్తున్నా సదరు వైన్స్ యజమానులు లాక్‌డౌన్‌ నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారు. దీనిపై పోలీసు మరియు ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుమతున్నారు.
Image
కరోనాపై అసలు విషయం.
గణపతి నవరాత్రి మహోత్సవములు వెండి మూషిక వాహనము పై
Image
విధ్యుత్ షాక్ ముగ్గురు మృతి