కుషాయిగూడ లో కార్మికుల ఆందోళన


 


కుషాయిగూడలోని LINK WELL కార్మికుల ఆందోళన ...
నిరసన చేస్తున్న కార్మికులు..


కార్మికులను కాంట్రాక్ట్ కు అప్పగిస్తామంటూ చెప్పి గత కొద్దిరోజులుగా కార్మికులను ఇబ్బందులకు గురిచేస్తున్న మనేజ్మెంట్..
కార్మికులను తలో దిక్కున దూరంగా ట్రాన్స్ఫర్ చేస్తామని బెదిరింపులు..
హఠాత్తుగా కార్మికులను పనిలో నుండి తీసివేసే చర్యలకు పునుకుంటున్న యాజమాన్యం.