ప్రతి పెన్షన్ కి 50 రూపాయలు వసూలు
నెల్లూరు జిల్లా : కావలి మునిసిపల్ ఉద్యోగి స్థానంలో పెన్షన్లు ఇస్తున్న వ్యక్తులు.
ప్రతి పెన్షన్ కి 50 రూపాయలు వసూలు చేసిన 18 వార్డు వైస్సార్సీపీ నాయకులు.
డబ్బుల సంచి పక్కనే పెట్టుకొని డబ్బులు వసూలు చేస్తున్న ముగ్గురు.