మతసామరస్యం కాపాడండి

మత సామరస్యం వర్ధిల్లాలి..


మతాలు..కులాల పేర్లు చెప్పుకొని రెచ్చగొట్టుకుంటున్న  వారు ఈ వీడియో చూసి జవాబు ఇవ్వాలి...ఇప్పుడు మీకు మీరే రెచ్చగొట్టుకొంటున్నారు దానికి జవాబు... ఈ వీడియో చూసి అయినా మీకు జ్ఞానోదయం అవ్వాలని బాబా సాహెబ్ అంబేద్కర్ గారి వారసులుగా జీవిద్దాం అందరూ కలిసికట్టుగా పోరాడుదాం మన హక్కులను సాధించుకుందాం..