చంద్రబాబు పర్యటన తో తెలుగు తమ్ముళ్లు దాడి

చంద్రబాబు పర్యటన తో రెచ్చిపోయిన తెలుగు తమ్ముళ్లు


కృష్ణాజిల్లా అవనిగడ్డ నియోజకవర్గం మోపిదేవి మండలం బోబ్బర్లంక లో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటనకు ముందు 
బోబ్బర్లంక గ్రామానికి చెందిన తెలుగు తమ్ముళ్లు వైయస్సార్సీపి వర్గియులపై విచక్షణా రహితంగా  కర్రలతో వైసిపి గ్రామ కన్వీనర్ ముమ్మనేని అరవింద్,వారితండ్రి బసవ పున్నయ్య ఇరువురి పై దాడి  అవనిగడ్డ ప్రబుత్వ ఆసుపత్రిలో చికిచ్చ పోందుతున్న బాదితులను అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబుగారు వైసీపీ కృష్ణా జిల్లా ప్రధాన కార్యదర్శి కడవకొల్లు నరసింహారావుగారు పరామర్శించారు


Popular posts