గ్రామాల్లో మౌలిక వసతులు కు కృషి.-మంత్రి విశ్వరూప్


గ్రామాల్లో మౌలిక వసతులు కు కృషి.-మంత్రి విశ్వరూప్


(అమలాపురం -జి ఏన్ రావ్ )



గ్రామాల్లో మౌలికవసతులు కల్పనకు ప్రభుత్వం కృషి చే స్తోoది. అని సంఘీక సంక్షేమ శాఖ మంత్రి. పి. విశ్వ రూప్ అన్నారు. బుధవారం నాడు. ఉప్పలగుప్తo. మండలo.* ఎస్. యానాం..లో. పలు అభి వృద్ధి కార్య క్రమాలకు. శంకుస్థాపన లు . చేశారు...6..నెల ల్లో...ఎస్.యానాం. గ్రామమం లో.. ప్రతి ఇంటికి. మంచి నీటి ని..ఉచితం గా. అందిస్తామని, వచ్చే జనవరి నాటి కి. కెయిర్న్. నిధులతో. విద్యుత్..ను. అందిస్తాము. అన్నారు