ఏపీ సీఎం వైఎస్ జగన్ అమెరికా పర్యటన...
15వ తేదీ రాత్రి 9.30 గంటలకు హైదరాబాద్ నుంచి అమెరికా బయలుదేరానున్న సీఎం వైఎస్ జగన్. కుటుంబ సభ్యులతో కలిసి వ్యక్తిగత పర్యటన. చిన్న కుమార్తె వర్షా రెడ్డిని అమెరికా లో గ్రాడ్యుయేషన్ చేర్పించేందు వెళ్తున్న ఏపీ సీఎం వైఎస్ జగన్. 17 తేదీ డల్లాస్ లో ప్రవాస భారతీయ ఆత్మీయ సమావేశం లో పాల్గొననున్న సీఎం వైఎస్ జగన్. 24 తేదీ తిరిగి అమరావతికి రానున్న సీఎం వైఎస్ జగన్..