అవనిగడ్డ నియోజకవర్గం పరిధిలోని వరద ప్రాంతాలలో ఎమ్మెల్యే పర్యటన

 


అవనిగడ్డ నియోజకవర్గం పరిధిలోని వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించగా వారికి వసతులు గురించి పునరావాస కేంద్రాల్లో ఉన్న ప్రజలను అడిగి తెలుసుకుంటూ వారికి తగిన ఏర్పాట్ల చేయాలని అధికారులను ఆదేశించిన అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు.


అవనిగడ్డ ప్రభావిత ప్రాంతాల్లో తండ్రి బాటలోనే తనయుడు ఓ వైపు ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబుగారు మరోవైపు ఆయన కొడుకు యంగ్ అండ్ డైనమిక్ లీడర్ సింహాద్రి వికాస్ వరదలతో నీట మునిగిన గ్రామాలకు వెళ్ళి వరద తీవ్రతను పరిశీలిస్తూ సహాయక చర్యల్లో పాల్గొంటు.