దసరా సెలవుల్లో బదిలీలు! - విద్యాశాఖ మంత్రి
ఆర్థికశాఖను సంప్రదించిన తర్వాత వెలవడునున్న నిర్ణయం
రాష్ట్రంలో ఉపాధ్యాయుల అకాంక్ష మేరకు ఉపాధ్యాయులకు బదిలీలు నిర్వహించడానికి అంగీకరించిన విద్యాశాఖ మంత్రి
ఆర్థిక శాఖ అధికారులతో చర్చించి దసరా సెలవులలో బదిలీలు చేపట్టడానికి సముఖంగా వున్నట్లు నేటి సమావేశంలో వెల్లడించారు.