ఇసుక కొరతపై టీడీపీ రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా

తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు 


 తేదీ.30.08.2019  అనగా  శుక్రవారం  ఉదయం


రాష్ట్ర వ్యాప్తంగా 
 9.30 గంటలకు  ఇసుకకొరత పై ధర్నా కార్యక్రమంలో భాగంగా మన నియోజకవర్గ స్థాయిలోను
 *ఇచ్ఛాపురం తహశీల్దార్* కార్యాలయం ఎదుట మన శాసన సభ్యులు *డాశ్రీబెందాళం అశోకబాబు* ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం జరుపబడును. 
ఈ కార్యక్రమంలో *తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు* పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయగలరని టీడీపీ కోరుచున్నారు.