గడ్కరీకి తప్పిన ముప్పు

 


గడ్కరీకి తప్పిన ముప్పు


కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ ఓ విమానానికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. నాగ్‌పూర్‌ నుంచి దిల్లీ వెళ్లాల్సిన ఇండిగో విమానంలో తీవ్రమైన సాంకేతిక లోపం తలెత్తింది. అయితే పైలట్‌ అప్రమత్తంగా వ్యవహరించి టేకాఫ్‌ చేయకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఇండిగోకు చెందిన 6ఈ 636 విమానం నేడు నాగ్‌పూర్‌ నుంచి దిల్లీ వెళ్లాల్సి ఉంది. అయితే విమానంలో తీవ్రమైన సాంకేతిక లోపం ఉన్నట్లు టేకాఫ్‌కు కొద్ది నిమిషాల ముందు పైలట్‌ గుర్తించారు