రైతుకి ఋణమాఫీ చేయమని  ఆదేశాలిచ్చిన హైకోర్టు

 


రైతు ఋణమాఫీకి సంబంధించి 4,5విడతల సొమ్ము విడుదలకు, మార్చి 10న జారీచేసిన జీవో 38ప్రకారం రైతుకి ఋణమాఫీ చేయమని  ఆదేశాలిచ్చిన హైకోర్టు