జర్నలిస్ట్ హెల్త్ స్కీమ్ దరఖాస్తు గడువు ఆగస్టు 31వరకు పెంపు

 


 


 *జర్నలిస్టు హెల్త్ స్కీమ్ కు దరఖాస్తు గడువు ఆగష్టు 31 వరకు పెంపు : జిల్లా కలెక్టర్* 


చిత్తూరు, ఆగష్టు 13: జర్నలిస్టు హెల్త్ స్కీమ్ దరఖాస్తు గడువు ఈ నెల 31 వ తేదీ వరకు పొడిగించినట్లు జిల్లా కలెక్టర్ డా.నారాయణ భరత్ గుప్తా మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. జర్నలిస్టు హెల్త్ స్కీమ్ కు దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 13 వ చివరి తేదీ కాగా దరఖాస్తు గడువును ఈ నెల 31 వ తేదీ వరకు పొడిగించినట్లు సమాచార శాఖ కమిషనర్ ఆదేశాలు జారీ చేయడమైనది. ఈ విషయాన్ని జర్నలిస్టులు గమనించి జర్నలిస్టు హెల్త్ స్కీమ్ కు ఇంకనూ దరఖాస్తు చేసుకొని వారు గడువు తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని ఈ అవకాశాన్ని జర్నలిస్టులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆ ప్రకటనలో  తెలిపారు.