సెలవు రోజుల్లో నిబంధనలుకు విరుద్ధంగా స్కూల్

 


ప్రభుత్వ నిబంధనలకు వేతిరేకంగా సెలవు రోజుల్లో కూడా ఏంజెలో iti,స్కూల్ ని నడుపుతూ విద్యార్థులకు సెలవు ప్రకటించకుండా నడుపుతున్నారు. ప్రభుత్వ సెలవు రోజుల్లో ఎందుకు పెట్టుకున్నారు అని అడిగితే Meo గారికి డబ్బులు ఇచ్చి పెట్టుకున్నాము.అని ఆపాఠశాల యాజమాన్యం చెబుతున్నారు.ఈ పాఠశాలను వెంటనే సీజ్ చేసి ఉన్నత అధికారులు చర్యలు తీసుకోవాలని మాదిగ స్టూడెంట్ పెడరేషన్ డిమాండ్. msf రవికుమార్.జిల్లాకన్వీనర్


Popular posts