రాజదానికై శ్రీకాకుళం వాసుల వాదన

*వెనక బడిన  జిల్లా అయినా శ్రీకాకుళం రాజధాని చేస్తే బాగుంటుంది వలసలు ను  నివారించవోచ్చు, నది జలాలు ఉన్నాయి కావలసిన అంత place ఉంది.శ్రీకాకుళం 193km తీర రేఖప్రాంతం ఉంది,రాజధాని నిర్మాణానికి కావాల్సిన Place ఉంది,కార్మిక శక్తి ఉంది నాగావళి, వంశధార ,నదులు ఉన్నాయి,వరదలు తక్కువ, వర్షాలు పడిన ప్పుడువాటర్ సముద్రం లో కలిసి వేస్ట్ అవకుండా స్టోర్ చేసుకుంటే చాలు,చాలా ఉపయోగం,నందిగాము మండలం  స్టేట్ లోనే పెద్ద మండ లము ఉoది శ్రీకాకుళం లోనే,ఇప్పుడు తెలంగాణ విడిపోయిన తరువాత శ్రీకాకుళం ఆంధ్ర కి మొదట (1st) ఉంది ఇప్పుడు,వాస్తు కూడా బాగుంది తూర్పు,విదేశాల్లో పనికి పొట్ట చేత పట్టుకొని వెళ్లిన వారు తిరిగి రాజధాని నిర్మాణం లో పనులు ఉపాధి దొరుకుతుంది,సింగపూర్, దుబాయ్ ఎక్కడ కి వెళ్లిన ఆ అభివృద్ధి భాగస్వామ్యం లో శ్రీకాకుళం పని వాడు ఒకడు వుంటారు,వారి నైపుణ్యం ఉపయోగపడుతుంది,వారందరు ఉన్న ఊరు లోనే ఉపాది దొరుకుతుంది,హైదరాబాద్ లో చాలా పని చేసే వారి లో శ్రీకాకుళం వారే అధికం,అన్నిoటి కి  అనుకూలంగా రాజధాని కి  ,కావలిసిన అన్ని శ్రీకాకుళం కి ఉంది.ఉపాధి కల్పించవచ్చు, ఎక్సపోర్ట్ చేయడానికి ఓడరేవులు నిర్మించవొచ్చు,మహారాష్ట్ర కి  ముంబై లాగా  భవిషత్  లో ఆంధ్ర కి  ఆర్ధిక రాజధాని శ్రీకాకుళం చేయ వొచ్చు,ఇదొక్కటే సరియైన మార్గం శ్రీకాకుళం వెనకు బాటుకు, ఎంత మంది సపోర్ట్ చేస్తారో చేయండి. 


Popular posts