చిత్తూరు జిల్లా టీడీపీ నేతలపై దాడి - జిల్లా ఏస్ పి కి పిర్యాదు


ఆంధ్రప్రదేశ్ 


చిత్తూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలపై జరుగుతున్నటువంటి అధికార YCP పార్టీ నాయకులు దౌర్జన్యాలా గురించి జిల్లా ఎస్.పి వెంకట అప్పలనాయుడు గారికి వినతి పత్రం అందచేసిన రాష్ట్ర మాజీ మంత్రి వర్యులు గౌ.శ్రీ.ఎన్.అమరనాథ్ రెడ్డి గారు, రాష్ట్ర పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీమతి గల్లా అరుణ కుమారి గారు ,జిల్లా పార్టీ అధ్యక్షులు పులివర్తి నాని
గారు,జిల్లాలోని నియోజకవర్గ ఇన్చార్జిలు సత్యప్రభ గారు,అనుషారెడ్డి గారు 
MLC దొర బాబు గారు, MLC గౌనివారి శ్రీనివాసులు గారు ,శ్రీనాథ్ రెడ్డి ,శ్రీధర్ వర్మ ,భాను ప్రకాష్ గారు. జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు.