స్టేట్ కమిటీలో స్థానం తో తన బాధ్యత మరింత పెరిగిందని ఎంతో నమ్మకంతో అధినేత తన మీద వేసిన బాధ్యతకు తన శక్తివంచన లేకుండా జనసేన బలోపేతానికి ఉపయోగిస్తామని
జనసైనికులు చిన్న మనస్పర్ధలు ఉంటే మరిచి అందరూ ఒకే తాటిపైకి వచ్చి పార్టీ ని బలోపేతం చెయ్యాలని, ఈ సందర్భంగా తనకు తన శుభాకాంక్షలు తెలియ చేయడానికి వచ్చిన ప్రతి కార్యకర్త రుణపడి ఉంటానని తన సమస్యలకు తోడుగా తానుంటానని *మనుక్రాంత్* తెలియజేసారు.
జనసేన స్టేట్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ మెంబెర్ గా మనుక్రాంత్ గారిని నియమించిన సందర్భంగా కార్యకర్తలు ఏర్పాటు చేసిన అభినందన సభ లో *కొట్టే వెంకటేశ్వర్లు , కృష్ణా రెడ్డి , చంద్ర శేఖర్ , ప్రవీణ్*
, శ్యామ్ , సావిత్రి , నాగరత్నం , కృష్ణవేణి , ఇందిర , కిషోర్ గునుకుల, కిషోర్ పసుపర్తి,కార్తిక్ , శశికాంత్ , అంకిత్ , అజీజ్ , సూరి , కన్నా , ప్రశాంత్ తదితరులు పాల్గొని అభినందనలు తెలిపారు.
రాష్ట్ర కమిటీలో స్థానంతో బాధ్యత మరింత పెరిగింది - మను క్రాంత్