ఆంధ్రప్రదేశ్ లో కొత్త రేషన్ కార్డ్స్ కై దహరఖాస్తులు

కొత్త రేషన్ కార్డు కొరకు మీ సేవ కేంద్రాల్లో నేటి నుండి దరఖాస్తు చేసుకోవచ్చు. నిన్నటి నుండే సైట్ ఓపెన్ అయినది. గౌరవ గ్రూప్ సభ్యులు మీకు తెలిసిన అర్హులైన వారికి తెలియజేయగలరని మనవి..