ప్రకాశం బ్యారేజీకి తగ్గుతున్న వరద
ఎనిమిది లక్షల క్యూసెక్కుల వరద నీటిని ఆదివారం విడుదల చేసిన ఁపకాశం బ్యారేజీకి క్రమేణా వస్తున్న వరద తగ్గుముఖం పడుతోంది..
ఆదివారం సాయంత్రానికి ప్రకాశం బ్యారేజీకి 5 లక్షల 48 వేల 739 లక్షల క్యూసెక్కులు వస్తుండగా అవుట్ ప్లో ఆరు లక్షల 16, 738 లక్షల క్యూసెక్కులుగా ఉంది. అయితే ఇంకా రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతూనే ఉంది..వరద ఇంకా తగ్గే అవకాశముందని జలవనరుల అధికారుల తెలిపారు. ప్రస్తుతానికి ప్రకాశం బ్యారేజీ లు 3.07 టీఎంసీల పూర్తి నీటి నిల్వ ఉంది.