ఇచ్ఛాపురం-నర్సన్నపేట మధ్య 6 లైన్లకు విస్తరించండి - టీడీపీ

ఇచ్ఛాపురం-నర్సన్నపేట


మధ్య 6 లైన్లకు విస్తరించండి



 మంత్రి గడ్కరీకి  టీడీపీ ఎంపీ రామ్మోహన్‌ నాయుడు విజ్ఞప్తి



న్యూఢల్లీి : జాతీయ రహదారి 16పై పు అండర్‌పాసు నిర్మించాని కేంద్ర రవాణా, రహదారు శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీకి టీడీపీ ఎంపీ రామ్మోహన్‌ నాయుడు విజ్ఞప్తి చేశారు. ఆయన గురువారం ఢల్లీిలో కేంద్ర మంత్రిని కలిసి వినతిపత్రం అందించారు. శ్రీకాకుళం జిల్లా సింగుపురంలో కొండమ్మతల్లి దేవాయం రోడ్డు దగ్గర క్యాటిల్‌ అండర్‌పాస్‌ (సీయూపీ), తామరపల్లి, జాడూరు జంక్షన్‌ వద్ద పెడస్ట్రియన్‌ అండర్‌పాస్‌ (పీయూపీ) నిర్మించాని కోరారు. ఈ మూడు ప్రతిపాదనను గతంలో కేంద్రం తిరస్కరించిందనీ, స్థానికు ఇబ్బందు రీత్యా మరోసారి పరిశీలించాని కోరారు. ఇదే జాతీయ రహదారిపై ఇచ్ఛాపురం - నర్సన్నపేట మధ్య నాుగు లైన్ల రోడ్డును 6 లైన్లకు విస్తరించాని విజ్ఞప్తి చేశారు.