కోనసీమ ఐ బ్యాంకు చైర్మన్ "యర్రా,"కి. విశిష్ట అవార్డు


 


శ్రీ యర్రా బలరామమూర్తి కోనసీమ ఐ బ్యాంక్ చైర్మన్ లయన్ డాక్టరు  యర్రా నాగేశ్వరరావు (నాగబాబు)కు ఐ బ్యాంక్ ద్వారా  చేసిన విశిష్ట  సేవలకుగాను రెండు జాతీయ పురస్కారాలు ఈ నెల 18 తారీఖున *పురివార్ అచ్చివర్స్  ఫౌండేషన్(ఢిల్లీ)* వారిచే  *నేషనల్ 'ఐకానిక్' పర్సనాలిటీ జాతీయ  అవార్డు* లజ్ఫత్ భవన్ లో మరియు నేడు   *నార్త్ ఢిల్లీ కల్చరల్ అకాడమీ* చే *రాష్టీయ పురష్కార్ 2019* జాతీయ  అవార్డ్  ఢిల్లీ ఆంధ్రప్రదేశ్ భవన్ లోని డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ ఆడిటోరియంలో పెద్దలు జస్టిస్ పి ఎస్ నారాయణ జస్టిస్ మధుసూధనరావు  సముద్రాల వేణుగోపాలచారి భింగి నరేందర్ తదితర పెద్దల చేతులు మీదుగా  అందుకోవడం జరిగింది