దళిత మైనర్ బాలిక కిడ్నాప్

 


*దళిత మైనర్ బాలిక కిడ్నాప్..!!!* *నిందితునికి సహకరించిన సి ఐ రేప్ కు గురైన బాలిక...!!!* 


 *సిఐ చిన్న మల్లయ్య నిర్లక్ష్యంతో రేప్ కు గురైన దళిత బాలిక...* 


 *స్థానికులు బాలిక తల్లిదండ్రులు కిడ్నాపర్ ను పోలీస్ స్టేషన్ కు అప్పగించిన వెంటనే వదిలి వేసిన సి ఐ* 


 *తల్లిదండ్రులు దళిత నాయకులు జిల్లా  అధికారులకు తెలియజేయడంతో కిడ్నాప్ కోసం పరుగులు తీసిన పోలీసులు సిఐ నిర్లక్ష్యంగా వదిలివేసిన  నిందితుడు బాలికను మానభంగం చేసినట్లు విశ్వసనీయ సమాచారం* 


*వివరాలు పరిశీలిస్తే*


 *గుంటూరు జిల్లా వినుకొండ పట్టణం* 


 *పట్టణంలో కూలీ పనులు చేసుకుని జీవించే దళిత దంపతుల కుమార్తె (13) గత సోమవారం సాయంత్రం అపహరణకు గురైంది, బాలిక తాత బస్టాండ్ సెంటర్లో చిన్న బండిపై పూల వ్యాపారం చేస్తుంటాడు, సాయంత్రం తాత వద్దకు వెళ్లిన బాలిక కిడ్నాప్ కు గురైంది*


 *మంగళవారం ఉదయం తల్లిదండ్రులు వినుకొండ పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు* 


 *స్థానికులు దళిత నాయకులు గణ అనే యువకుడి పై అనుమానం తో పోలీసులకు అప్పగించారు. పోలీసులు నిందితున్ని వదిలివేశారు. నిందితుడు కొందరి సహకారం తో అప్పటికే కిడ్నాప్ చేసిన పాపను మార్కాపురం తీసుకెళ్లి అత్యాచారం చేసినట్టు సమాచారం* 


 *మీడియాలో రావడం దళిత నాయకులు జిల్లా పోలీసు అధికారులకు సమాచారం అందించడం తో పోలీసులపై ఒత్తిడి పెరిగింది ఎట్టకేలకు గణతో పాటు కిడ్నాప్ కు గురైన బాలికను పోలీసులు 


Popular posts
రాష్ట్ర తొలి మహిళా సీజేజస్టిస్‌ హిమ ప్రమాణం
Image
తెలుగు జనతాపార్టీ సేన నియామకం
Image
కోనేరు కృష్ణపై సీఎం కేసీఆర్ సీరియస్
*లాక్ డౌన్ నిబంధనలకు విరుద్ధంగా శ్రీ బాలాజీ వైన్స్ లో మద్యం వ్యాపారం* *మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని శ్రీ బాలాజీ వైన్స్ లో లాక్ డాన్ నిబంధనలను తుంగలో తొక్కిన యాజమాన్యం.* *భౌతిక దూరం పాటించకుండా విచ్చలవిడిగా చేస్తున్న మద్యం వ్యాపారం.* *కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి భౌతిక దూరం తప్పనిసరని నెత్తి నోరు మొత్తుకుని చెప్తున్నా సదరు వైన్స్ యజమానులు లాక్‌డౌన్‌ నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారు. దీనిపై పోలీసు మరియు ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుమతున్నారు.
Image
సాములోరూ...  సంబరాలు ఏమిటో..?