గణేష్ ఉత్సవాల నిర్వహణ ఏర్పాట్లపై సచివాలయంలో మంత్రి శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ అధ్యక్షతన సమీక్షసమావేశం

 


 








గణేష్ ఉత్సవాల నిర్వహణ ఏర్పాట్లపై సచివాలయంలో మంత్రి శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ అధ్యక్షతన ప్రారంభమైన సమావేశం.

 

సమీక్ష నిర్వహిస్తున్న  మంత్రులు  శ్రీ మహమూద్ అలీ, శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీ మల్లారెడ్డి, మేయర్ బొంతు రాంమోహన్

 

పాల్గొన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వివిధ శాఖల అధికారులు

 

*తలసాని శ్రీనివాస్ యాదవ్..*

 

వినాయక ఉత్సవాల పై ప్రజా పతినిధులతో గణేష్ ఉత్సవ సమితి తో ,అన్ని శాఖల అధికారులతో సమావేశం నిర్వహించం

 

హైదరాబాద్ లో 54 వేల వినాయక ప్రతిమలను పూజలు నిర్వహిస్తారు.

 

ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని డిపార్ట్మెంట్స్ నిమాజ్ఞమై ఉన్నారు.

 

గణేష్ ఉత్సవాలను చూడటానికి దేశ విదేశాల నుంచి భక్తులు వస్తారు.

 

భారీ ఏర్పాట్లు చేస్తున్నాం

 

ప్రభుత్వం తరపున హుసేనసాగర్ గంగ హారతి ఇస్తాం,ఎప్పుడు హారతి అనేదానిపై పురోహితులతో చర్చించి నిర్ణయం తీసుకుంటాం

 

26 చోట్ల నిమార్జనం కోసం లేక్ లను ఏర్పటు చేస్తున్నాం

హైదరాబాద్ నగరం చుట్టూ ఉన్న చెరువులలో నిమజ్జనం ఏర్పాట్లు చేస్తున్నాం

సాంస్కృతిక కార్యక్రమాలు కూడా చేస్తాం

హైదరాబాద్ లో వినాయక ఉత్సవాలు అంటే చాలా గొప్పగా జరుగుతాయి

ఈ సోమవారం నాడు ఖైరతాబాద్ గణేష్ పనులను పర్షిలిస్తాం

గణేష్ ఉత్సవ సమితి చాలా బాగా ఏర్పాట్లు చేస్తోంది ప్రభుత్వం అని కొనియాడారు

నిమజ్జనం రోజు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తాం

 

 

*మేయర్ బొంతు రామ్మోహన్*

 

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని అన్ని శాఖలతో వినాయక చవితి పై సమావేశం నిర్వహించాం

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని పండుగలను ఘనంగా జరుపుతున్నాము

హైదరాబాద్ అనేది సర్వ మతాలను గౌరవించే నగరం

ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి గాంచిన నిమజ్జనం హైదరాబాద్ లో జరుగుతోంది దానికి సంబంధించిన అన్నింటి పై చర్చించాం

గతంలో ఎం చేశాం ఇప్పుడు ఎం చేద్దాం అనేదానిపై చర్చించాం

అధికారులు అందరూ అన్ని వివరాలు చెప్పారు,అన్ని సౌకర్యాలు కల్పిస్తాం

ఇవ్వాళ సంతృప్తి గా సమావేశం జరిగింది

బందోబస్తు విషయంలో కూడా ఎలాంటి రాజీ పడేది లేదు

 

 

*మల్లారెడ్డి మంత్రి*

 

ఇవ్వాళ వినాయక చవితి సంధర్భంగా రివ్యూ జరిగింది

గణేష్ ఉత్సవాలు మన దగ్గర గొప్పగా జరుగుతుంది

హైదరాబాద్ గణేష్ ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి

ప్రతి ఇంట్లో మట్టి విగ్రహాలు పెట్టి పూజించుకుంటున్నారు

గతంలో ముంబయి లో గొప్పగా పెద్దగా జరిగేవి కానీ తెలంగాణ రాష్ట్రం లో మన ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో గణేష్ ఉత్సవాలు గొప్పగా జరుగుతున్నాయి

అన్ని శాఖల సమన్వయం తో గొప్పగా నిర్వహిస్తాం

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అన్ని వసతులు కల్పిస్తాం

విజయవంతంగా పండుగ జరిగేలా ప్రజలు,భక్తులు సహకరించాలి

 

*మహమూద్ అలీ హోమ్ మంత్రి*

అన్ని శాఖల తో గణేష్ ఉత్సవాల పై అన్ని శాఖల తో సమావేశం జరిగింది

హైదరాబాద్ లో గణేష్ ఉత్సవాలు గొప్పగా జరుగుతున్నాయి

అన్ని పండుగలు చాలా గొప్పగా జరుపుతున్నారు మన సీఎం కేసీఆర్