జాతీయ గిరిజన చైర్మన్ కు వినతి పత్రం


 


ఈ రోజుతిరుపతిలోనీ శ్రీ పద్మావతి గెస్ట్ హౌస్ నందు జాతీయ గిరిజన చైర్మన్ నంద కుమార్ సాయి గారిని కలసి రాష్ట్రం లోని గిరిజన విద్యార్థుల మరియు ఉద్యోగుల సమస్యలపై వినతి పత్రం సమర్పిస్తున్న TSF రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కరంసి అక్కులప్ప నాయక్ మరియు TSFనాయకులు.