సచివాలయ ఉద్యోగ పరీక్షలు వ్రాసేవారికి శుభవార్త

సచివాలయ ఉద్యోగ పరీక్షలు వ్రాసేవారికి శుభవార్త


ముందురోజు వచ్చి బస చేసేవారికి ప్రభుత్వ ఏర్పాట్లు


1.రాజమహేంద్రవరం..... బొమ్మన రాజ్ కుమార్ కల్యాణ మండపంలో(ఇస్కాన్ మందిరం వద్ద)
2.కాకినాడ...పురుషులకు---అంబెడ్కర్ భవన్,,స్త్రీలకు--జిల్లా పరిషత్తు కల్యాణ మండపం,రామారావు పేట,
3.ఏజెన్సీలో.. అడ్డతీగల YTC మరియు ITDA క్వార్టర్స్.


ఈ విషయాన్ని  అందరు వినియోగించు కోవాలి. 


Popular posts