కాపు నేత "నల్లా ".. 7వ. వర్ధంతి
(అమలాపురం -జి ఏన్ రావ్ )..
అమలాపురంలో. కాపు రిజర్వేష రాట సమితి నేత. నల్లా సూర్య చంద్రరావు. 7.వ (ఏడవ ).వర్ధంతి. పురస్కరించుకుని. ఆయన విగ్రహానికి. పూలమాల లు. వేసి. ఘన నివాళులు. అర్పించారు.. ఈ కార్యక్రమంలో.. వైసీపీ నేతలు వంటెద్దు వెంకన్నా యుడు, సుధా గణపతి, కర్రి రాఘవ, చిక్కం సూరిబాబు, నల్లా చంద్రరావు కుమారులు -నల్లా అజయ్, నల్లా సంజయ్. లు. పాల్గొన్నారు