మునిసిపల్ పార్కును తెరిపించాలి


 


హిందూపురం పట్టణంలో స్థానిక రెవిన్యూ కార్యాలయం ఎదుట ఉన్న  మునిసిపల్ పార్క్ గత కొద్దిరోజులుగా మూతపడి ఉంది సాయంత్రం వేళ ఆహ్లాదకరంగా గడుపుదామని వస్తున్న పిల్లలు పెద్దలు నిరుత్సాహం తో వెనుతిరుగుతున్నారు, పిల్లకు ఓటు హక్కు లేదు కాబట్టీ ఎవ్వరు పట్టించుకోవడంలేదని నానుడి కావున మునిసిపల్ అధికారులు చొరవ చూపి పార్కును తెరిపించాలని పుర ప్రజలు కోరుకుంటున్నారు.