విద్యాసంస్దల్లో శ్రీకృష్ణఆస్టమి వేడుకలు

 


విద్యాసంస్థల్లో శ్రీకృష్ణఅష్టమి వేడుక


(అమలాపురం -జిఏన్ రావ్ )


అమలాపురం లో. శ్రీ చైతన్య, ఆదిత్య విద్యా సంస్థ ల్లో.. శ్రీకృష్ణ జన్మదిన వేడుకలు. ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు చే. శ్రీ కృష్ణ,, గోపిక వేషధారణ, సంస్కుతికకార్యక్రమాలు., ఉట్టి సంబరాలు.చేశారు.