విశాఖ పట్నం, విజయవాడ నగరాల మధ్య ఉదయ్ రైలు

 


రేపటి నుంచి
విజయవాడ-విశాఖపట్నం మధ్య
“ఉదయ్” !!


 విశాఖపట్నం నుండి విజయవాడకు డబుల్ డెక్కర్ రైలు ఆగష్టు, 15 నుండి నడవనుంది!