ట్రాఫిక్ రూల్స్, ఫైన్ లపై సగటుమనిషి మనోవేదన


పద్దతి లేని వ్యవస్ధకు ట్రాఫిక్ రూల్స్ ఎందుకు పాటించాలి..?



అంత ఫైన్ లు ఎందుకు కట్టాలి
_రూల్స్ ప్రకారం రోడ్లు ఉన్నాయా?_
_రోడ్ల ప్రకారం వాహనాలకు పర్మిషన్ ఇచ్చారా?_
_వాహనాలకు సరిపడ రోడ్లేసారా?_
_తోపుడు బండ్లు, కొబ్బరి బోండాల దుకాణాలు, హోటల్స్ ముందు టీ స్టాల్స్ పర్మిషన్లు ఎవరు ఇస్తున్నారు?_
_పట్టణాలలో పార్కింగ్ స్దలాలు చూపి౦చారా?_
_పార్కింగ్ ప్లేస్ లేని వాణిజ్య సముదాయాలకు మీరే పర్మీషన్ ఇచ్చి రోడ్లమీద పార్క్ చేస్తే "పెనాల్టీ" మీరే వేస్తారా?_
ఇదెక్కడి న్యాయం..?
దానికి సాకు ప్రజల భద్రతా?
వసతులు కల్పించకుండా ఫెనాల్టీలు వసూలు చేసే అధికారం ప్రభుత్వానికి లేదు!_
_ప్రజలకు నోట్లో నాలుక లేదని మీ ఇష్టం వచ్చిన రూల్స్ తెస్తారా_
_రూల్సు తెచ్చే ముందు ప్రజాభిప్రాయ సేకరణ చేసారా!!??_
_టార్గెట్ లు పెట్టి మరీ మద్యం షాపులు తెరిచి..డ్రంక్ అండ్ కేసులు పెడతారా?_
_రోడ్లకు అడ్డంగా బోర్డులను ఎందుకు?_
_ప్రజలను పీల్చి పిప్పి చేస్తారా!_
*అడిగే వారు ఎవరూ లేరనాగా*?
_ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం వేధిస్తూ "విధిస్తున్న" జరిమానాలు సామాన్యుడి నడ్డి విరిచేలా ఉన్నాయి.
దానికి తగ్గట్లుగా ★మద్యం నియంత్రణ, ★రోడ్ల సౌకర్యాలు, మౌలిక వసతులు కల్పించాలనేదే ప్రభుత్వానికి, ఫైన్ విధించే వారికి, ప్రశ్న..?

ప్రభుత్వం కూడా ఈ కింది వాటికి ఫైన్ కట్టాలి


రోడ్డు పై గల ఒక్కో గుంతకు 1000_
కంకర తేలితే 2000_
దుమ్ము లెగిస్తే 3000_
బురద రోడ్డుకు 5000_
బాగుగా లేని రోడ్డు వల్ల ప్రాణం పోతే 10,00,000