కృష్ణా జిల్లా అవనిగడ్డ లో నూతనంగా నిర్మించిన మోడల్ పోలీస్ స్టేషన్ ను ప్రారంభించిన రాష్ట్ర హోంమంత్రి శ్రీమతి మేకతోటి సుచరిత గారు,మంత్రులు పేర్ని నానిగారు, మోపిదేవి వెంకటరమణ గారు అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు గారు.. ఈ కార్యక్రమంలో కడవకొల్లు నరసింహారావు గారు పోలీసు ఉన్నతాధికారులు మరియు తదితరులు పాల్గొన్నారు