ప్రపంచ ఆదివాసీ గిరిజన దినోత్సవం

  


అవనిగడ్డ నియోజకవర్గం నందు ప్రపంచ ఆదివాసీ గిరిజన దినోత్సవం సందర్భంగా అవనిగడ్డ నందు స్థానిక ఎస్టీ కాలనీలో ఏకలవ్యుని విగ్రహానికి నివాళులర్పిస్తున్న అవనిగడ్డ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ సింహాద్రి రమేష్ బాబు గారు.. ఈ కార్యక్రమంలో  వైసీపీ ఎస్సీ విభాగం కృష్ణాజిల్లా మచిలీపట్నం పార్లమెంట్ నలుకుర్తి రమేష్,నలుకుర్తి పృద్వి రాజ్ మాజీ సర్పంచ్ అవనిగడ్డ,సాలా నాగరాజు, సాలా వెంకటేశ్వరమ్మ తదితరులు పాల్గొన్నారు.